Sreeleela : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి, సర్ప్రైజ్ గిఫ్ట్స్ తో పాటు ఒక స్పెషల్ నోట్ కూడా రాసిన శ్రీలీల.. ఇంతకీ ఆ నోట్ లో ఏం రాసి ఉంటుందబ్బా ..? : డాన్సింగ్ క్వీన్ శ్రీలీల తాజాగా పుష్ప రాజ్ సరసన ఐటెం సాంగ్ తో స్టెప్స్ అదరగొట్టింది. ఆ సాంగ్ పేరు కిస్సిక్ సాంగ్. తాజాగానే ఆ కిస్సిక్ పాటను అల్లు అర్జున్ శ్రీలీల పైన చిత్రీకరీంచడం జరిగింది. శ్రీలీల సర్ప్రైజ్ గిఫ్ట్స్ అల్లు అర్జున్ కి పంపడం జరిగింది. అంతే కాకుండా ఒక స్పెషల్ నోట్ కూడా శ్రీలీల రాసింది. ఇంతకీ ఆ నోట్ లో ఏం రాసి ఉంటుంది. అదేంటో మరి తెలుసుకుందాం.
Sreeleela : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి, సర్ప్రైజ్ గిఫ్ట్స్ తో పాటు ఒక స్పెషల్ నోట్ కూడా రాసిన శ్రీలీల.. ఇంతకీ ఆ నోట్ లో ఏం రాసి ఉంటుందబ్బా ..?
మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కమ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల రీసెంట్ గా అల్లు అర్జున్ సరసన స్టెప్ లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. పుష్ప మూవీ టీం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే, పుష్ప పార్ట్ 1 లో ఐటెం సాంగ్ ఒక ఊపు ఊపింది. పుష్ప 2 లో కిస్సిక్ ఐటెం సాంగ్ కూడా ప్రపంచం మొత్తాన్ని ఉర్రుతలూగించబోతుంది. శ్రీలీల డాన్స్ స్టెప్స్ అలవోకగా చేసేస్తుంది. శ్రీలీల మూడేళ్ళ వయసు నుంచే డాన్స్ క్లాస్ లకు వెళ్ళేది అని ఇంటర్వ్యూలో చెప్పింది. అల్లు అర్జున్ అంటేనే డాన్స్, డాన్స్ అంటేనే అల్లు అర్జున్, అలాంటిది వీళ్లిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగనే చెప్పుకోవాలి.
తాజాగా శ్రీలీల అల్లుఅర్జున్ కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపింది. అల్లు అర్జున్ భార్యకి మరియు పిల్లలు కూడా గిఫ్ట్స్ పంపిన శ్రీలీల. ఆ గిఫ్ట్స్ ని అల్లు అర్జున్ ఇంస్టాగ్రామ్ వేదికగా స్టోరీ పెట్టడం జరిగింది. థాంక్యూ సో మచ్ డియర్. సుచ్ ఏ స్వీట్ గెస్టర్ అని అల్లు అర్జున్ రాశారు. అంతే కాకుండా శ్రీలీల ఒక నోట్ రాసి పెట్టింది. జస్ట్ సచ్ ఏ స్వీట్ నోట్. టచ్డ్ వెల్కమ్ మై డియర్ టు మెనీ మోర్. థాంక్యూ ఫర్ అల్ యువర్ లవ్ అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. అంతే కాకుండా అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోను స్టోరి పెట్టడం జరిగింది.
శ్రీలీల రాసిన నోట్
మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల ఆ నోట్ లో ఏం రాసి ఉంది అంటే, టు బన్నీ సర్ ఏ స్మాల్ లిటిల్ పర్సనల్ నోట్ విత్ లోడ్స్ అఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్, బిగ్ డే హెడ్ సర్. థాంక్యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యు గావే మీ. నిజం చెప్తున్న సర్ ఈ 5 నుంచి 6 రోజులు అయ్యింది. నాకు ఒక క్రాష్ కోర్సు లాగా ఉండింది. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. విత్ లోడ్స్ అఫ్ లవ్ టు యు అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఏ టైట్ లిటిల్ హాగ్ టు ది బేబీ దివా అర్హ. అలా నోట్ రాసి అల్లు అర్జున్ కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ పంపడం జరిగింది.
ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ పుష్ప 2
ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ పుష్ప 2. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 2024 వ తేదిన రిలీజ్ కానుంది. పుష్ప 2 సినిమా కోసం యావత్తు ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులు మరియు అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ మరియు బెంగాలీ భాషల్లో రిలీజ్ కానుంది. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 11500 స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది.