NTR : ఎన్టీఆర్ తన వైఫ్ ఈ సినిమా చూసి ఏడ్చేశారు.. ఆ సినిమా ఏంటో తెలుసా..?

NTR : ఎన్టీఆర్ తన వైఫ్ ఈ సినిమా చూసి ఏడ్చేశారు.. ఆ సినిమా ఏంటో తెలుసా..? : మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి మరియు ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి గారు ఒక సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు. ఆ సినిమా ఏంటో ఎన్టీఆర్ మాటల్లోనే తెలుసుకుందాం.

NTR : ఎన్టీఆర్ తన వైఫ్ ఈ సినిమా చూసి ఏడ్చేశారు.. ఆ సినిమా ఏంటో తెలుసా..?
Image Source : Twitter / Telugu FilmNagar

NTR : ఎన్టీఆర్ తన వైఫ్ ఈ సినిమా చూసి ఏడ్చేశారు.. ఆ సినిమా ఏంటో తెలుసా..?

నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ఎవడే సుబ్రమణ్యం ఆడియో లాంచ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఎన్టీఆర్ ఈ సినిమా ఆడియో లాంచ్ కి రావడానికి ముఖ్య కారణం. స్వప్న సినిమాస్ బ్యానర్. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతోనే స్వప్న సినిమాస్ బ్యానర్ ఇంట్రడ్యూస్ అయ్యింది. స్వప్న సినిమాస్ ప్రొడ్యూసర్ స్వప్న ఎన్టీఆర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అందుకే ఎవడే సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్ కి ఎన్టీఆర్ వచ్చారు.

ఎవడే సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… నాని ఫైనెస్ట్ యాక్టర్ పర్సనల్ గా నేను ఫీల్ అవుతాను. పిల్ల జమీందార్ సినిమా ఎన్ని సార్లు చూసి ఉంటానో నాకే తెలీదు. నా వైఫ్ కి కూడా పిల్ల జమీందార్ సినిమా అంటే చాలా ఇష్టం. పిల్ల జమీందార్ సినిమా టీవీ లో చాలా సార్లు చూశాను. లెక్కే తెలీదు. పిల్ల జమీందార్ సినిమా నాకు నా వైఫ్ కి చాలా ఇష్టం అని ఎన్టీఆర్ తెలిపారు.

ఎన్టీఆర్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ దేవర

మాన్ అఫ్ మాసెస్ కథానాయకుడిగా నటించిన సినిమా దేవర. దేవర సినిమా భారీ అంచనాలతో సెప్టెంబర్ 27 2024 వ తేదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా మాత్రం కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోయింది. అంతే కాకుండా ఒక నానుడి ఉంది అది ఏంటి అంటే డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కైనా ప్లాప్ వస్తుంది అంటారు. కానీ మొదటిసారిగా ఆ స్టేట్మెంట్ కి బ్రేక్ వేసిన ఎన్టీఆర్. ఎందుకంటే దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా కాకుండా ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన దేవర సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పుకోవాలి.

దేవర సినిమా 50 డేస్ 54 సెంటర్లలో ఆంధ్ర మరియు తెలంగాణాలో ఆడింది. దేవర 50 డేస్ స్పెషల్ కి ఫ్యాన్స్ అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్లో ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాల పాటలు మూడు గంటల పాటు నాన్ స్టాప్ గా ప్లే చేశారు. ఫ్యాన్స్ అందరు ఫుల్ గా ఎంజాయ్ చేశారు.

వార్ 2 సినిమా

ఎన్టీఆర్ ప్రస్తుతానికి వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వార్ 2 సినిమా ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో డెబ్యూ మూవీ కావడం విశేషం. వార్ 2 సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానీ నటిస్తుంది. వార్ 2 సినిమాను బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 సినిమాను యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 14 2025 వ తేదీన రిలీజ్ కానుంది.

ఎన్టీఆర్-నీల్ సినిమా

మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించనున్న అప్ కమింగ్ ఫిల్మ్ ఎన్టీఆర్ నీల్. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ డ్రీం. ఈ సినిమాకు సంబందించిన నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో భారీగా ఆసక్తి నెలకొంది.

జీబ్రా మూవీ రివ్యూ : జీబ్రా మూవీతో సత్య దేవ్ హిట్ కొట్టాడా..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment