ఒక పాపులర్ హీరోయిన్ తో నటిస్తున్న సమయంలోనే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పెళ్లిళ్లు జరిగాయి.. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్..?

ఒక పాపులర్ హీరోయిన్ తో నటిస్తున్న సమయంలోనే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పెళ్లిళ్లు జరిగాయి.. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్..? : టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పెళ్లిళ్లు వరుసగా జరిగాయి. మొదటగా అల్లు అర్జున్ పెళ్లి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చివర్లో రామ్ చరణ్ పెళ్లి జరిగింది. అందరు అనుకుంటారు ఇందులో వింత ఏముందని, ముగ్గురి హీరోలకు ఒక కామన్ పాయింట్ ఉంది. పెళ్లి అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే, కామన్ పాయింట్ పెళ్లి కాదు వాళ్ళ ముగ్గురితో నటించిన హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరు అయ్యింటారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

ఒక పాపులర్ హీరోయిన్ తో నటిస్తున్న సమయంలోనే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పెళ్లిళ్లు జరిగాయి.. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్..?
Image Source : Twitter / Tamannaah Bhatia

ఒక పాపులర్ హీరోయిన్ తో నటిస్తున్న సమయంలోనే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పెళ్లిళ్లు జరిగాయి.. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్..?

ఆ హీరోయిన్ కి ఈ ముగ్గురి స్టార్లు పెళ్ళికి సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా, అదేం లేదు ఆ హీరోయిన్ తో నటిస్తుండగా వాళ్ళ ముగ్గురి పెళ్లిళ్లు జరిగాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. తమన్నా తో నటించిన తర్వాతే ఆ స్టార్ హీరోలకు పెళ్లిళ్లు జరిగాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి వాటి తాలూకు విశేషాలు తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం బద్రినాథ్. బద్రినాథ్ సినిమాలో కథానాయికగా తమన్నా భాటియా నటించింది. బద్రినాథ్ సినిమా షూటింగ్ జరుగుతుండగానే అల్లు అర్జున్ కి పెళ్లి జరిగింది. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మార్చ్ 6 2011 వ తేదిన జరిగింది. బద్రినాథ్ సినిమా జూన్ 10 2011 వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్

మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఊసరవెల్లి. ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ గా తమన్నా భాటియా నటించింది. ఊసరవెల్లి సినిమా షూటింగ్ టైంలోనే ఎన్టీఆర్ పెళ్లి జరిగింది. ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి మే 5 2011 వ తేదిన జరిగింది. ఊసరవెల్లి సినిమా అక్టోబర్ 6 2011 వ తేదిన విడుదల అయ్యింది. ఊసరవెల్లి సినిమా క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం రచ్చ. రచ్చ సినిమాలో హీరోయిన్ గా తమన్నా భాటియా నటించింది. రచ్చ సినిమా షూటింగ్ టైంలోనే రామ్ చరణ్ పెళ్లి కూడా జరిగింది. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జూన్ 14 2012 వ తేదిన జరిగింది. రచ్చ సినిమా ఏప్రిల్ 5 2012 వ తేదీన విడుదల అయ్యింది. రచ్చ సినిమా క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. రచ్చ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ గా నిలిచింది.

Kanguva First Review : కంగువా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ, సినిమా చూసి ఖంగు తిన్న ఫ్యాన్స్..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment