బిగ్ బాస్ 8 తెలుగు : బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నిఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..?

బిగ్ బాస్ 8 తెలుగు : బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నిఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..? : తాజాగా బిగ్ బాస్ టీం స్టార్ మా లో విశ్వక్ సేన్ బిగ్ బాస్ కి వెళ్లిన ప్రోమోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. మెకానిక్ రాకీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం జరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్. అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

బిగ్ బాస్ 8 తెలుగు : బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నిఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..?

బిగ్ బాస్ 8 తెలుగు : బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నిఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విశ్వక్ సేన్..?

బిగ్ బాస్ హౌస్ లోకి విశ్వక్ సేన్ ఆటోలో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ నేను న్యూ కంటెస్టెంట్ ని, దానికి సమాధానంగా టేస్టీ తేజ మాట్లాడుతూ… మెకానిక్ రాకీ ప్రమోషన్స్ కి వచ్చారు. మెకానిక్ రాకీ స్టోరీ ఏంటి అన్న అని అవినాష్ ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ… మలక్ పేట్ లో ఒక మెకానిక్ స్టోరి. మీ టైం పెంచే పవర్ నాకు ఇచ్చారు. నాకు ఏంటి, నీకు ఏం కావాలో చెప్పు అంటున్న కంటెస్టెంట్స్.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ… నిఖిల్ వైపు చూస్తూ బ్రో మీ లైఫ్ చాలా బాగుంటాది. అందరూ బిగ్ బాస్ కి వచ్చి చాలా మిస్ అవుతారు. మీకు అయితే అసలు బయట మ్యూజిక్ లోపల మ్యూజిక్ అని సరదాగా నిఖిల్ గురించి చెప్పిన విశ్వక్ సేన్.

విశ్వక్ సేన్ కంటెస్టెంట్స్ తో సరదాగా ఫన్నీ టాస్క్

విశ్వక్ సేన్ అవినాష్ మరియు రోహిణి ఒక ఫన్నీ టాస్క్ చేస్తారు. ఆ రోహిణి కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే అమ్మాయి, విశ్వక్ సేన్ డ్రైవింగ్ నేర్పించే అబ్బాయి.

టాస్క్ :

రోహిణి : నాకు నేర్చుకోవాలని ఉంది.
అవినాష్ : ఏంటిది
రోహిణి : అదే డ్రైవింగ్
అవినాష్ : పది వేలు
రోహిణి : మూడు వేలు ఇస్తా కానీ
అవినాష్ : ఏం కానియ్యాలి ఎక్కడికి వచ్చావో తెలుసా మెకానిక్ రాకీ ఇక్కడ
రోహిణి : ఐదు వేలకి నేర్పించు లేకపోతే మీ ఓనర్ ని పిలువు
ఇంతలోనే విశ్వక్ సేన్ మాట్లాడతాడు.
విశ్వక్ సేన్ : ప్రియా నీకు ఫీజ్ ఏ లేదు తెలుసా
రోహిణి : ఊరికే నేర్చుకునే దానిలా కనిపిస్తున్నాన ఐదు వేలకి మించి ఇవ్వను.
విశ్వక్ సేన్ : ఇది ఇవ్వు
రోహిణి : ఇప్పుడు అడిగితే ఎట్టా
విశ్వక్ సేన్ : నేను అడిగింది నీ ఐదు వేళ్ళు నా ఐదు వేళ్ళల్లో పెట్టమని

టాస్క్ మొత్తం చాలా ఫన్నీగా జరుగుతుంది. చివర్లో కంటెస్టెంట్స్ అందరూ విశ్వక్ సేన్ తో కలిసి డాన్స్ చేస్తారు.

మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ నవంబర్ 22 2024

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అప్ కమింగ్ చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రద్ధా శ్రీనాథ్ మరియు మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెకానిక్ రాకీ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ చాలానే చేశారు. విశ్వక్ సేన్ అంటేనే కాంట్రవర్సీ అనేది రివ్యూ రైటర్స్ మరియు క్రిటిక్స్ వర్గాల టాక్. అలాంటిది ఈ సినిమా ప్రమోషన్స్ లో వాళ్ళతో కూడా ఒక ఇంటరాక్షన్ కండక్ట్ చేశారు. మెకానిక్ రాకీ సినిమా నవంబర్ 21 2024 వ తేది గురువారం పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. సినిమా నవంబర్ 22 2024 వ తేది శుక్రవారం విడుదల కానుంది.

Ram Charan : రామ్ చరణ్ చేసే డాన్స్ స్టైల్ నాకు రాదు అంటున్న స్టార్ హీరో ఎవరు..?

Hello Friends, My Name is Surya, I Am The Writer And Founder Of This Blog And Share All The Information Related To Entertainment Through This Website.

Sharing Is Caring:

Leave a Comment